Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఖాతాల్లో రూ.3,300 కోట్లు జమ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 28, 2026 11:44 AM జాతీయంGeneral
రైతుల ఖాతాల్లో రూ.3,300 కోట్లు జమ - Udayam
మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ ఖాండ్వా జిల్లాలో జరిగిన బలరామ్ కృష్షి మహోత్సవంలో పాల్గొన్నారు. సీఎం కిసాన్ కల్యాణ్ యోజన కింద 82 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.3,300 కోట్లకు పైగా నిధులను ఆయన బదిలీ చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన విత్తనాలు, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తోందని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...