Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో రైతు ఆత్మహత్యాయత్నం!

Follow Udayam on Google
Harika Jun 15, 2026 2:56 PM మెదక్General
మెదక్‌లో రైతు ఆత్మహత్యాయత్నం! - Udayam
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. తన భూమిని కొందరు కబ్జా చేసి దున్నుతున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ నిరసనకు దిగారు. ప్రస్తుతం పోలీసులు, గ్రామస్తులు రైతును కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...