Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమందడిలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 1:03 PM వనపర్తితెలంగాణ
పెద్దమందడిలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం - Udayam

Photo Gallery

పెద్దమందడిలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం - gallery image 1
పెద్దమందడిలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం - gallery image 2
వనపర్తి జిల్లా పెద్దమందడి రైతు వేదికలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హాజరై రైతులకు అందుతున్న అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...