Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుకు గురై పొలంలో రైతు మృతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 11, 2026 2:18 PM బాపట్లGeneral
పాముకాటుకు గురై పొలంలో రైతు మృతి - Udayam
కర్లపాలెం మండలం యాజలిలో సోమవారం పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురైన రైతు కాసాని శ్రీనివాసరావు మృతి చెందాడు. కాలవ గట్లను సరిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. పాముకాటుకు గురైన శ్రీనివాసరావును స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...