Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో 18 కోట్లతో రైతు బజార్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:18 AM గుంటూరుGeneral
మంగళగిరిలో 18 కోట్లతో రైతు బజార్ - Udayam
మంగళగిరిలో 5.90 ఎకరాల్లో రూ.18 కోట్లతో సమగ్ర రైతు బజార్‌ ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్‌ CSR నిధులతో 72 వేల చదరపు అడుగుల్లో మార్కెట్‌ను నిర్మించనున్నారు. మార్కెట్‌లో 102 కూరగాయలు, 54 పండ్లు-పూలు, 60 ఇతర ఉత్పత్తుల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. 18 అన్‌లోడింగ్‌ పాయింట్లు, కోల్డ్‌ స్టోరేజ్‌, పార్కింగ్‌, సోలార్‌ విద్యుత్‌, వ్యర్థాల నిర్వహణ సదుపాయాలు కల్పించారు.

Comments

G
Loading comments...