వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దగూడెం MPP పాఠశాలలో రాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మూడు ఫ్యాన్లను ఎత్తుకెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన వసతులను అపహరించడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పాఠశాల వర్గాలు తెలిపారు.
Comments
Loading comments...

