Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ను కలిసిన వాంకిడి అభిమానులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:14 PM ఆసిఫాబాద్General
కేసీఆర్‌ను కలిసిన వాంకిడి అభిమానులు - Udayam
వాంకిడికి చెందిన కేసీఆర్‌ అభిమానులు తిరుపతి, శంకర్‌ 274 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గురువారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కేసీఆర్‌ వారి విశ్రాంతి కోసం గది ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిసిన ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు వాంకిడి, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిస్థితులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...