వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం సిద్దులకుంటకు చెందిన ఓ కుటుంబం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన భర్తకు భార్య సేవలందిస్తూ, కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది.
ఇదే కుటుంబంలో కుమారుడు కూడా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న తమకు ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

