Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌తో ఆస్తి హక్కులు రావు: ప్రభుత్వం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 10:54 AM హైదరాబాద్General
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌తో ఆస్తి హక్కులు రావు: ప్రభుత్వం - Udayam
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌పై కీలక విషయాలు వెల్లడించింది. ఈ సర్టిఫికెట్‌ను మీ సేవ, ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఇది కేవలం కుటుంబ వివరాలను నమోదు చేసే కార్డు మాత్రమేనని, దీనివల్ల ఆస్తి హక్కు, యాజమాన్య, వారసత్వ లేదా ఇతర చట్టబద్ధ హక్కులు ఏర్పడవని స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల అర్హతకు కూడా ఇది ప్రామాణికం కాదని పేర్కొంది.

Comments

G
Loading comments...