Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విషాదంగా మారిన కుటుంబ కలహం

మహేష్ కుమార్ Jul 26, 2026 7:35 AM ప్రకాశం about 2 hours ago
విషాదంగా మారిన కుటుంబ కలహం - Udayam Digital
ప్రకాశం జిల్లాలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు విషాదానికి దారితీశాయి. క్షణికావేశంలో తండ్రి పిల్లలకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించగా, కుమార్తె మృతి చెందింది. ఈ ఘటనలో కుమారుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, కుటుంబ కలహాలే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...