Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు: నీళ్లు పెట్టిన చిచ్చు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:09 PM ప్రకాశం General
గిద్దలూరు: నీళ్లు పెట్టిన చిచ్చు - Udayam
గిద్దలూరు పట్టణం బృందావన కాలనీలో ఇంటి ముందు నీళ్లు పోయడంపై ఆదివారం రాత్రి రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. గొంగలరెడ్డి నారాయణరెడ్డి, షేక్ ఖాసిం వలీ కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఇరు కుటుంబాలు గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

Comments

G
Loading comments...