Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామవరపుకోటలో గాలులకు నేలకొరిగిన ఫామాయిల్‌ చెట్లు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:54 AM ఏలూరుGeneral
కామవరపుకోటలో గాలులకు నేలకొరిగిన ఫామాయిల్‌ చెట్లు - Udayam
కామవరపుకోటలో గత రెండు రోజులుగా కురుస్తున్న గాలివానకు ఫామాయిల్‌ తోటలు దెబ్బతిన్నాయి. గరిమెళ్ల రాంబాబు, జానకీరెడ్డి, చిలుకూరి సూర్యనారాయణరెడ్డి తోటల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఏళ్ల తరబడి పెంచిన చెట్లు ఫలసాయం అందే సమయంలో నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...