Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎంల వద్ద నకిలీ మోసం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:42 PM హైదరాబాద్General
ఏటీఎంల వద్ద నకిలీ మోసం - Udayam
ఏటీఎం కేంద్రాల వద్ద నకిలీ ఫోన్‌పే, గూగుల్‌పే స్క్రీన్‌షాట్లతో నగదు కాజేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వాహనాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలో డబ్బు జమకాకముందే బాధితులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును అంబర్‌పేట మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రట్టు చేశారు.

Comments

G
Loading comments...