Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KMR: ఫేక్ నోట్ల ముఠా హల్‌చల్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:27 AM కామరెడ్డిGeneral
KMR: ఫేక్ నోట్ల ముఠా హల్‌చల్ - Udayam
పిట్లం HP పెట్రోల్ బంక్‌ వద్ద బుధవారం నకిలీ నోట్ల ఘటన కలకలం రేపింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ పోయించుకుని, సిబ్బందికి నకిలీ కరెన్సీ ఇచ్చాడు. సిబ్బంది గుర్తించి అడ్డుకునేందుకు యత్నించగా వాహనదారుడు పరారయ్యాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే బంక్‌కు చేరుకుని CCTV దృశ్యాలను పరిశీలించారు. ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Comments

G
Loading comments...