వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు నకిలీ బంగారు ఆభరణాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రాగి ఆభరణాలకు బంగారు పూత పూసి తాకట్టు పెట్టి రూ.లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి కారు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

