వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం అధికారులను నియమించింది.
శ్రీవైష్ణవి డెయిరీ నుంచి మామూళ్లు తీసుకున్నట్లు సిట్ తేల్చడంతో ఏడుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

