Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఎరువుల గుట్టురట్టు: విచారణ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 12, 2026 8:03 AM కరీంనగర్General
నకిలీ ఎరువుల గుట్టురట్టు: విచారణ - Udayam
కరీంనగర్ గ్రామీణ మండలంలో కంపెనీ పేరుతో నకిలీ ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్న మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ముఠాపై అధికారులు చర్యలు చేపట్టారు. పలు రైతు ఇళ్లలో నకిలీ బస్తాలను అధికారులు సీజ్ చేశారు. రామడుగు మండలంలోనూ ఇవి విక్రయించినట్లు గుర్తించడంతో, సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Comments

G
Loading comments...