వార్తలకు తిరిగి వెళ్లండి

వీసా కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన ఆరోపణలపై తణుకు పట్టణానికి చెందిన ఆకుల శశాంక్ రవితేజపై ఢిల్లీలో కేసు నమోదైంది. అమెరికా రాయబార కార్యాలయ అధికారుల ఫిర్యాదుతో చాణక్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్థాన్ మేవాడ్ యూనివర్సిటీలో బీకాం కంప్యూటర్ చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 7న వీసా ఇంటర్వ్యూలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...

