Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. ఏడుగురు పట్టివేత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 01, 2026 2:27 PM ఖమ్మంGeneral
నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. ఏడుగురు పట్టివేత - Udayam
నకిలీ రూ.500 నోట్లు చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురిని వేంసూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 59 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కిరాణా వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితులు రవి, వినోద్‌ సతీష్‌కుమార్‌రెడ్డి గతంలోనూ నకిలీ నోట్ల కేసుల్లో అరెస్టైనట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...