వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురం నరసయానికుంటకు చెందిన 15 మంది నుంచి సదరం ధ్రువపత్రాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు రూ.12-15 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు వారిని నిలదీశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం ధ్రువపత్రాల పేరుతో దళారులు మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.
Comments
Loading comments...

