వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరి జాతర వైభవంగా కొనసాగుతోంది. సర్పంచ్ తిరుమల, సురేశ్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వంగర పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డా. రుబీనా, డా. రెహమాన్ పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

