వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కలెక్టర్ హేమంత్, అధికారులు స్వాగతం పలికారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని, క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
Comments
Loading comments...

