వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ భద్రతా కారణాలతో తమ ఏఐ మోడల్స్ 'ఫేబుల్ 5', 'మిథోస్ 5'లను విదేశీయులు యాక్సెస్ చేయకుండా అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆంత్రోపిక్ తెలిపింది. నిబంధనల మేరకు వినియోగదారులందరికీ వీటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఇతర క్లాడ్ మోడల్స్ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఇది కేవలం అపార్థమేనని, త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొంది.
Comments
Loading comments...

