వార్తలకు తిరిగి వెళ్లండి

453 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ప్రయాణికుల సీట్ల ఫిట్టింగ్‌లో లోపాలు ఉన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) గుర్తించింది. వాటిని వెంటనే తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది.
ఈ ఆదేశాలు మ్యాక్స్ 8, మ్యాక్స్ 9, మ్యాక్స్ 8200 మోడళ్లకు వర్తిస్తాయని తెలిపింది. 2025 డిసెంబర్ 10న బోయింగ్ విడుదల చేసిన సాంకేతిక నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
