Udayam Digital
Menu

ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్

Shruthi Nov 22, 2026 1:45 PM అంతర్జాతీయంGeneral
ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్ - Udayam Digital
అమెరికాలోని సీటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1306 బోర్డింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న మెక్సికోకు చెందిన రికార్డో లారొండో మెన్డోజాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై వేడి కాఫీ విసిరిన మరో ప్రయాణికురాలు సోఫియా హెర్నాండెజ్ మెజియాను సైతం అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...