Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిమ్స్‌లో జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 7:04 PM యాదాద్రి భువనగిరిGeneral
 ఎయిమ్స్‌లో జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకలు - Udayam
జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకల్లో భాగంగా మంత్రి సీతక్క బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ మెడికల్‌ కళాశాలను సందర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజన వీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం మెడికల్‌ విద్యార్థులతో మాట్లాడి వారి అనుభవాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...