వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 30 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేసి, సుఖవ్యాధులు, క్షయంపై అవగాహన కల్పించారు.
హెచ్‌ఐవీ నిర్దిష్ట మార్గాల్లోనే సంక్రమిస్తుందని, బాధితులపై వివక్ష చూపకూడదని ఔట్రీచ్ వర్కర్ టి.కిషన్ తెలిపారు.
Comments
Loading comments...

