వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఏసీఎల్బీ చాంబర్‌లో జిల్లా ఎయిడ్స్ నివారణ, పర్యవేక్షణ కమిటీ సమావేశం గురువారం జరిగింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్‌తో పాటు ఏఆర్టీ, ఐసీటీసీ, ఎన్జీఓ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఎయిడ్స్ నివారణ, పర్యవేక్షణ చర్యలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.
Comments
Loading comments...

