Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రీన్‌ టైమ్‌తో పిల్లల్లో నేత్ర సమస్యలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 2:34 PM పార్వతీపురం మన్యంGeneral
స్క్రీన్‌ టైమ్‌తో పిల్లల్లో నేత్ర సమస్యలు - Udayam
డిజిటల్‌ స్క్రీన్ల వినియోగం పెరగడంతో విద్యార్థుల్లో దృష్టిలోపం, కంటి సమస్యలు అధికమవుతున్నాయని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న నేత్ర పరీక్షల్లో ఈ సమస్యలు ఎక్కువగా గుర్తిస్తున్నారు. స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించి 20-20-20 నియమం పాటించాలని, కంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...