వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విశాఖలో అవగాహన వాక్‌థాన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద డా.పి.జగదీశ్వరరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్‌థాన్‌లో విద్యార్థులు, వాలంటీర్లు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజలకు నేత్రదాన ప్రాధాన్యాన్ని వివరించారు.
Comments
Loading comments...

