Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్లెట్‌ బొకేలతో అదనపు ఆదాయం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 28, 2026 11:42 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చాక్లెట్‌ బొకేలతో అదనపు ఆదాయం - Udayam
హిందూపురానికి చెందిన తేజశ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే భర్తతో కలిసి చాక్లెట్‌ బొకేలు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా వివాహాలు, ప్రత్యేక సందర్భాలకు వినూత్న చాక్లెట్‌ బొకేలు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసే ఆరోగ్యకర చాక్లెట్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.20 వేల ఆదాయం పొందుతున్నట్లు తేజశ్రీ తెలిపారు.

Comments

G
Loading comments...