వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ సరిగ్గా సాగడం లేదని, 'సర్' గడువు పొడిగించాలని బీజేపీ ప్రతినిధుల బృందం ఏపీ సీఈవో వివేక్ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.
ఎన్యుమరేషన్ కాలపరిమితిని మరో నెల రోజులు పెంచి, అర్హులైన ఓటర్లందరికీ అవకాశం కల్పించాలని జన చైతన్య వేదిక నాయకులు సీఈవోను కోరారు.
Comments
Loading comments...

