Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సర్‌’ గడువు పొడిగించండి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 30, 2026 7:13 AM అమరావతిGeneral
‘సర్‌’ గడువు పొడిగించండి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు గడువు పొడిగించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్‌ను కోరింది. బీఎల్‌వోలపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యల వల్ల నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయడం కష్టమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇతర పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని సీఈవోను కోరారు.

Comments

G
Loading comments...