వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లుల కోసం ఎదురుచూపులు

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావొస్తున్నా తుది బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. గృహప్రవేశానికి సిద్ధమైనా చివరి విడత సాయం రాకపోవడంతో అప్పులపాలవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.60 లక్షల తుది బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...