Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాల్వాపూర్‌లో బాకీ కార్డుల ప్రదర్శన

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:06 AM జనగామ General
సాల్వాపూర్‌లో బాకీ కార్డుల ప్రదర్శన - Udayam
కాంగ్రెసు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తూ సాల్వాపూర్‌లో బాకీ కార్డుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలపై చర్యలు తీసుకోలేదని నాయకులు ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మిద్దెల శ్రీధర్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ కిసరి భాగులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...