Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పమిడిముక్కలలో 1,405 ఓటర్ దరఖాస్తుల పరిశీలన

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 13, 2026 2:20 PM కృష్ణా జిల్లాGeneral
పమిడిముక్కలలో 1,405 ఓటర్ దరఖాస్తుల పరిశీలన - Udayam
పమిడిముక్కల మండలంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 1,405 దరఖాస్తులు అందినట్లు తహశీల్దార్ నవీన్ కుమార్ తెలిపారు. పేర్ల మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ వరకు రోజుకు 50 దరఖాస్తులను స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...