వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ వ్యాపారాన్ని ప్రతి మూడేళ్లకు రూ.లక్ష కోట్ల మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ రమేశ్‌బాబు తెలిపారు. ఏడాదిలో శాఖల సంఖ్యను 1,000కు పెంచుతామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది 30-35 కొత్త శాఖలు ఏర్పాటు చేస్తామని రమేశ్‌బాబు చెప్పారు. ప్రస్తుతం 98 శాతం లావాదేవీలు డిజిటల్‌గా జరుగుతున్నా, ఖాతాదారులతో అనుబంధం కోసం శాఖలను విస్తరిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

