Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి పత్తి ఎకరానికి జియో ట్యాగింగ్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 02, 2026 3:11 PM నల్గొండGeneral
 ప్రతి పత్తి ఎకరానికి జియో ట్యాగింగ్ - Udayam
చండూరు మండలంలో అధిక సాంద్రత పత్తి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా సాగు చేసే ప్రతి ఎకరాకు అధికారులు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఒక రైతు కుటుంబానికి ఒక ఎకరానికి మాత్రమే విత్తనాలు అందిస్తామని ఏవో మల్లేష్ తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...