Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజిల్ కార్ స్థానంలో ఈవీ వాడకం: గోవా సీఎం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 13, 2026 6:40 PM ఆల్ ఇండియా జాతీయ
హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ తన అధికారిక వాహనాన్ని మార్చారు. డీజిల్‌ టొయోటా ఫార్చ్యూనర్‌ స్థానంలో కొత్త టాటా హారియర్‌ ఈవీని అధికారిక వాహనంగా చేర్చుకున్నారు.

Comments

G
Loading comments...