వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘాలయ ఈవీ పాలసీ 2026కు ఆమోదం తెలిపిన ఆ రాష్ట్ర కేబినెట్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.25,000 ప్రోత్సాహకంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.
ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఈ విధానం వర్తిస్తుంది. రాష్ట్రంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు వాణిజ్య ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్క్రాపింగ్ కేంద్రాలను ప్రోత్సహించనున్నారు.
Comments
Loading comments...
