Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపా యూనియన్ మెటాపై చట్టపరమైన చర్యలు

సతీష్ కుమార్ Jul 10, 2026 11:25 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
ఐరోపా యూనియన్ మెటాపై చట్టపరమైన చర్యలు - Udayam Digital
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోని ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్, ఆటోప్లే వంటి వ్యసనకారక ఫీచర్లతో యూజర్లను బానిసలుగా చేస్తున్నారంటూ మెటాపై ఈయూ (EU) చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ డిజైన్ ఫీచర్లు మైనర్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మెటా గ్లోబల్ రెవెన్యూలో 6% జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, తాము ఇప్పటికే టీన్ అకౌంట్స్, స్క్రీన్ టైమ్ నియంత్రణలు ప్రవేశపెట్టామని మెటా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...