వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వివాదాల మధ్య ఈ రోజు ప్రారంభమైంది. జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ రాజశేఖర్ రెడ్డిని ఎంపీటీసీ లను ఎర్రబోతుల అభినందించారు.
కాగా స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఆహ్వానించక ప్రారంభించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎంత ఎంత దూరం వెళుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు
Comments
Loading comments...

