Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎటపాకలో అత్యధిక ఓటర్లు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 1:02 PM అల్లూరి General
ఎటపాకలో అత్యధిక ఓటర్లు - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 33,637 మంది ఓటర్లు ఎటపాక మండలంలో ఉన్నారని డీపీఓ భాస్కర్ తెలిపారు. రాజవొమ్మంగిలో 31,999, అడ్డతీగలలో 30,799, చింతూరులో 30,755 మంది ఓటర్లు ఉన్నారు. గుర్తేడు మండలంలో అత్యల్పంగా 15,267 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,78,545 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,32,408, మహిళలు 1,46,121, ఇతరులు 16 మంది ఉన్నారని భాస్కర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...