Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎత్తిపోతల పైప్‌లైన్‌ పగిలి 100 అడుగుల ఎత్తున ఎగసిన నీరు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 16, 2026 3:50 PM జగిత్యాలGeneral
ఎత్తిపోతల పైప్‌లైన్‌ పగిలి 100 అడుగుల ఎత్తున ఎగసిన నీరు - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పగలడంతో నీరు భారీగా ఎగసిపడుతుంది. భారీ ప్రెజర్ తో సుమారు 100 అడుగుల ఎత్తులో ఎగసి పడడంతో పలువురు రైతులకు చెందిన వరి పొలాలు మునిగి పోయినాయి. రెండు రోజుల నుండి అధికారులు ఎవరూ రావడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...