Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్‌ పిటిషన్‌ కొట్టివేత

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 7:14 AM జాతీయంGeneral
ఇథనాల్‌ పిటిషన్‌ కొట్టివేత - Udayam
పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం వివరాలు వెల్లడించాలని కోరుతూ నరేంద్ర కుమార్‌ గోస్వామీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్‌ వాదనలను పరిగణలోకి తీసుకున్న బెంచ్, పౌరులకు సమాచారం హక్కుపై హైకోర్టులో అభ్యంతరాలు తెలపాలని సూచించింది.

Comments

G
Loading comments...