Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతి

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 08, 2026 7:14 AM ఆల్ ఇండియా జాతీయ
అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతి - Udayam Digital
అమెరికా ఒత్తిడితోనే భారత్ భారీగా ఇథనాల్ దిగుమతి చేసుకుంటోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ20 విధానంపై స్పష్టత వచ్చే వరకు ప్రజలు పెట్రోలు, డీజిల్ వాహనాలపై పెట్టుబడి పెట్టవద్దని ఆయన కోరారు.

Comments

G
Loading comments...