వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో గుడ్ల ధరలు ఏడాదిలో 35-40% పెరిగి, రిటైల్‌లో ఒక్క గుడ్డు రూ.8.50-9కు చేరింది. పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన మొక్కజొన్నను ఎథనాల్ ఉత్పత్తికి మళ్లించడంతో ధరలు పెరిగినట్లు ఎన్‌ఈసీసీ తెలిపింది.
మొక్కజొన్న ధర టన్నుకు మూడేళ్లలో రూ.14 వేల నుంచి రూ.26,500కు పెరిగింది. ఎథనాల్‌కు మొక్కజొన్న వినియోగం పెరగడంతో ఈ శీతాకాలంలో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Loading comments...

