వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. వాహన ఇంధనం తర్వాత ఇప్పుడు ఇథనాల్‌ను వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి తీసుకురావడానికి కేంద్ర పెట్రోలియం శాఖ నూతన విధానాన్ని రూపొందిస్తోంది.
ఈ విధానం ద్వారా దిగుమతి భారం తగ్గడమే కాకుండా పర్యావరణహితమైన, చౌకైన వంట ఇంధనం ప్రజలకు అందుబాటులోకి రానుంది. మిగులు ఇథనాల్ సామర్థ్యాన్ని వాడుకుంటూ వం
Comments
Loading comments...

