Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎఫ్ ధరల పథకానికి బ్రేక్.. ఆసక్తి చూపని విమాన సంస్థలు

Follow Udayam on Google
ఏటీఎఫ్ ధరల పథకానికి బ్రేక్.. ఆసక్తి చూపని విమాన సంస్థలు - Udayam
విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరల స్థిరీకరణ కోసం కేంద్రం ప్రతిపాదించిన రూ.10,000 కోట్ల పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకొచ్చినా, చమురు ధరలు తగ్గడంతో ఒక్క విమాన సంస్థ కూడా ఒప్పందం చేసుకోలేదని అధికారులు తెలిపారు. పరిస్థితులు మారితే పథకాన్ని తిరిగి అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...