వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలోని ఎస్టీయూ మండల కార్యాలయంలో అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన మాజీ అధ్యక్షుడు రాజా నాయక్‌కు సంతాప సభ నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి ఎం.సి.సుంకన్న, రాష్ట్ర కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాజా నాయక్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.
2017–19లో మండల అధ్యక్షుడిగా ఎస్టీయూను బలోపేతం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

